Header Banner

పేదల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం.. మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి!

  Thu Jun 12, 2025 11:48        Politics

ఏపీ ప్రభుత్వ ఏడాది పాలనను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించారని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పునరుద్ధరించిన 204 అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చామని, ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు అందజేశామని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా అభివృద్ధే తమ దిశగా జరుగుతోందన్నారు. ఇటీవల 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామని, నేడు ప్రారంభమైన తల్లికి వందనం పథకం మహిళల సంక్షేమంలో విప్లవాత్మకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. పీపుల్, పాలసీ, ప్రోగ్రాం, ప్రొడక్టివిటీ (P4) తో రాష్ట్రంలో పేదరికం పూర్తిగా లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులునటీనటులుఅభిమానులు ఆవేదన వ్యక్తం

 

12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలిఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

ట్రైన్స్‌లో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా? ఈ విషయం తెలియకుండా వాటిని వాడకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravsi #andhrapradesh #ap #tdp #1year #development #minister #dola #veeranjaneyaswamy